మనసు కోసిన గాయం నీదే...
మరువలేని చిరునామా నీదే...
కనులు తెరిస్తే స్వర్గం నీదే.... నీదే... నీదే...!
మనసు లోతునా మర్మం నీదే...
గుండె చాటున ప్రణయం నీదే...
స్పర్శలోన ప్రతి చలనం నీదే... నీదే... నీదే...!
నాలోని అల్లరి అది నీదే నీదే!
నాలోని వేకువ అది నీదే నీదే...!
నాలొని ఉప్పెన అది నీదే నీదే!
నాలో ప్రతి కిరణము అది నీదే నీదే నీదే!
కన్నీటి కాంతివో నులువేచ్చని బొట్టువో...
కథలోన కవితవో నను మార్చావే....
మదిలోన ఆశవో ప్రతి క్షణము శ్వాసవో...
నా మదిలో ధ్యాసవో నను చేరావే నువ్వే!
మనసు కోసిన గాయం నీదే...
మరువలేని చిరునామా నీదే...
కనులు తెరిస్తే స్వర్గం నీదే.... నీదే... నీదే...!
మనసు లోతునా మర్మం నీదే...
గుండె చాటున ప్రణయం నీదే...
స్పర్శలోన ప్రతి చలనం నీదే... నీదే... నీదే...!
నాలో ప్రతి కదలిక అది నీదే నీదే!
నాలోని వెల్లువ అది నీదే నీదే!
నాలోని మధురిమ అది నీదే నీదే!
నాలోని ప్రణయము అది నీదే... నీదే... నీదే...!
మనసున హరివిల్లువో మెరిసేటి ఝల్లువో...
తుది శ్వాసకు ఆశవో నాలో కలిసావే....!
చేరువకే చెలిమివో చైత్రానికి చిత్రమో...
యెడబాటుకి చేరువై నను వీడావే నువ్వే!
మనసు కోసిన గాయం నీదే...
మరువలేని చిరునామా నీదే...
కనులు తెరిస్తే స్వర్గం నీదే.... నీదే... నీదే...!
మనసు లోతునా మర్మం నీదే...
గుండె చాటున ప్రణయం నీదే...
స్పర్శలోన ప్రతి చలనం నీదే... నీదే... నీదే...!

0 Comments